విరాట్ కోహ్లీ ఆ వీడియో చూసి, గట్టిగా నవ్వాడు... నాకు అలా వాట్సాప్ చేశాడు.. ఆడమ్ జంపా వ్యాఖ్యలు...

Published : Nov 23, 2020, 02:50 PM IST

విరాట్ కోహ్లీ... మోస్ట్ అగ్రెసివ్ కెప్టెన్. ఎవ్వరైనా ఫీల్డర్ క్యాచ్ జారవిడిచినా, ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ బౌండరీలు బాదుతున్నా ఆవేశంతో ఊగిపోతూ కోపంగా కనిపిస్తాడు విరాట్ కోహ్లీ. అయితే మనం మైదానంలో చూసే విరాట్ కోహ్లీ వేరని, బయట నడుచుకునే విరాట్ వేరని అంటున్నాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ ఆడమ్ జంపా. ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా, విరాట్ కోహ్లీ యాటిట్యూడ్‌కి, సహచరులతో అతను ప్రవర్తించే తీరు చూసి ఆశ్చర్యపోయారట.

PREV
112
విరాట్ కోహ్లీ ఆ వీడియో చూసి, గట్టిగా నవ్వాడు... నాకు అలా వాట్సాప్ చేశాడు.. ఆడమ్ జంపా వ్యాఖ్యలు...

ఆస్ట్రేలియా యంగ్ స్పిన్నర్ ఆడమ్ జంపాను మొదట వేలంలో కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపలేదు. రెండో రౌండ్‌లో కోటిన్నర చెల్లించి ఆడమ్ జంపాను కొనుగోలు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

212

ఆర్‌సీబీలో భారత స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్ అద్భుతంగా రాణిస్తుండడంతో ఆడమ్ జంపాను కేవలం మూడు మ్యాచుల్లోనే ఆడించాడు విరాట్ కోహ్లీ... అయితే సీజన్ మొత్తం విరాట్ కోహ్లీ టీమ్‌తో కొనసాగిన జంపా, ఆర్‌సీబీ కెప్టెన్ క్యారెక్టర్‌కి ఫిదా అయ్యాడట.

312

‘ఐపీఎల్ కోసం దుబాయ్‌లో అడుగుపెట్టిన మొదటి రోజు విరాట్ కోహ్లీ నుంచి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. అప్పటికి అతని నెంబర్ కూడా నా దగ్గర లేదు. కానీ ఎప్పటినుంచో తెలిసిన వ్యక్తిలా కోహ్లీ నాతో మాట్లాడాడు... ఓ రెస్టారెంట్ కూపన్ పంపించి, అక్కడ భోజనం చేయమని చెప్పాడు...

412

డ్రెస్సింగ్ రూమ్‌లో, టీమ్ ట్రావెల్ బస్సులో విరాట్ కోహ్లీ చాలా సరదగా ఉంటాడు. క్రికెట్ క్రీజులో కనిపించే విరాట్ కోహ్లీకి, బయట మనం చూసే విరాట్‌కి అస్సలు సంబంధమే ఉండదు...

512

అతని భావోద్వేగాలన్నీ ఆట వరకే ఉంటాయి. మ్యాచ్ సమయంలో ఆటగాళ్లపై కోపడ్డే విరాట్, ఆ తర్వాత చాలా సరదగా మాట్లాడతాడు. ప్రత్యర్థులపై పోటీని అతను బాగా ఇష్టపడతాడు...

612

విరాట్ కోహ్లీకి ఓటమి అంటే అస్సలు నచ్చదు. అయితే మిగిలినవారి కంటే బయటికి కాస్త ఎక్కువగా కోపాన్ని చూపిస్తాడు... బస్సులో వెళ్లేటప్పుడు యూట్యూబ్ వీడియోలు చూస్తుంటాడు విరాట్...

712

ఓ రోజు ఫన్నీ రనౌట్ వీడియో చూసి, గట్టిగా నవ్వేశాడు. దాన్ని మళ్లీ మళ్లీ చూపించి, మూడు వారాల పాటు నవ్వుకున్నాడు. ట్విట్టర్‌లో కూడా ప్రతీ ట్వీట్‌ను చదువుతాడు విరాట్. అంత ఓపిక ఎవ్వరిలోనూ చూడలేదు...

812

అంతేకాదు అతనిలో ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉంది. ఎప్పుడూ అందర్నీ నవ్విస్తూ ఉంటాడు. మిగిలిన ప్లేయర్లను అనుకరించి చూపిస్తాడు... ’ అంటూ విరాట్ కోహ్లీలో తాను గమనించిన విషయాల గురించి చెప్పుకొచ్చాడు ఆడమ్ జంపా...

912

అంతేకాదు విరాట్ కోహ్లీ చాలా విషయాలను పంచుకుంటాడని చెప్పిన ఆడమ్ జంపా... కాఫీ మిషన్ గురించి, నేపాల్ ప్రయాణం గురించి వివరించి చెప్పాడని ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు...

1012

ఆస్ట్రేలియా, ఇండియా మధ్య జరిగిన మ్యాచుల్లో టాప్ బ్యాట్స్‌మెన్ అయిన విరాట్ కోహ్లీని అవుట్ చేయడం తాను ఓ ఛాలెంజ్‌గా స్వీకరిస్తానని చెప్పిన ఆడమ్ జంపా... విరాట్‌ను ఏడుసార్లు అవుట్ చేశానని గర్వంగా చెప్పుకున్నాడు.

1112

ఆడమ్ జంపా బౌలింగ్‌లో ఏడు సార్లు అవుట్ అయినా మంచి పరుగులు రాబట్టాడు విరాట్ కోహ్లీ. మంచి ఎకానమీతో బ్యాటింగ్ చేశాడు... 

1212

ఇంతకుముందుతో పోలిస్తే ఈసారి కోహ్లీతో మంచి స్నేహం ఏర్పడడంతో విరాట్‌ను అవుట్ చేయడానికి మరింత బాగా కష్టపడాలని తెలిపాడు ఆడమ్ జంపా...

click me!

Recommended Stories