ముంబై ఇండియన్స్‌లోకి 16 ఏళ్ల కుర్రాడు... నాగాలాండ్ స్పిన్నర్ కోసం ట్రయల్స్ ఏర్పాటు...

Published : Jan 29, 2021, 12:44 PM IST

మిగిలిన జట్లతో పోలిస్తే ముంబై ఇండియన్స్ స్ట్రాటెజీ వేరుగా ఉంటుంది... భారీ హిట్టింగ్ చేయగల క్రిస్ లీన్ వంటి బ్యాట్స్‌మెన్‌ను రూ.2 కోట్లకు కొనుగోలు చేసి మరీ రిజర్వు బెంచ్‌కే పరిమితం చేసింది ముంబై. అలాంటి ముంబై జట్టు ఓ 16 ఏళ్ల టీనేజ్ సెన్సేషన్ కోసం ప్రత్యేకంగా ట్రయల్స్ ఏర్పాటు చేయడం హాట్ టాపిక్ అయ్యింది.

PREV
110
ముంబై ఇండియన్స్‌లోకి 16 ఏళ్ల కుర్రాడు... నాగాలాండ్ స్పిన్నర్ కోసం ట్రయల్స్ ఏర్పాటు...

క్రిస్ లీన్ వంటి ఆటగాడు, వేరే జట్టులో ఉంటే తమకు ఇబ్బంది అవుతుందనే స్ట్రాటెజీ చేయడం ముంబైకి మాత్రమే సాధ్యం.

210

ఈ సారి కూడా అలాంటి వ్యూహాలతోనే 2021 మినీ వేలానికి సిద్ధమవుతోంది డిఫెండింగ్ ఛాంపియన్. 

310

ఫిబ్రవరి 18న చెన్నైలో జరిగిన ఐపీఎల్ 2021 మినీ వేలంలో నాగాలాండ్‌కి చెందిన 16 ఏళ్ల కుర్రాడు ఖ్రివిట్స్ కెన్స్‌ను కొనుగోలు చేయడానికి ఆతృతగా ఉందట ముంబై. 

410

నాగాలాండ్ తరుపున సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో ఆడిన ఖ్రివిట్స్ కెన్స్... 5.47 ఎకానమీతో నాలుగు మ్యాచుల్లో ఏడు వికెట్లు తీశాడు. 

510

ఈ యంగ్ ప్లేయర్ ‌పర్ఫామెన్స్‌కి ఫ్లాట్ అయిన ముంబై, కెన్స్‌ను ముంబై ఫ్రాంఛైజీ ట్రయల్స్‌కి ఆహ్వానించిందట. 

610

ఈ ట్రయల్స్‌లో సత్తా చాటితే, ఎంత ధర వెచ్చించైనా ఈ నాగాలాండ్ కుర్రాడిని కొనుగోలు చేయాలని చూస్తోంది ముంబై.

710

ఐదుసార్లు టైటిల్ ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్... గత సీజన్‌లో అతి తక్కువ మంది ప్లేయర్లను వాడి టైటిల్ సాధించింది...

810

చివరి లీగ్ మ్యాచ్‌లో ప్రధాన బౌలర్లు బుమ్రా, ట్రెంట్ బౌల్ట్‌లకు విశ్రాంతినివ్వడం తప్పిస్తే, మిగిలిన మ్యాచులన్నింటిలో దాదాపు ఒకే జట్టును కొనసాగించింది ముంబై ఇండియన్స్...

910

ఈశాన్య రాష్ట్రాల నుంచి ఐపీఎల్ ఆడిన ప్లేయర్లు చాలా తక్కువ. అస్సాం రాష్ట్రానికి చెందిన రియాన్ పరాగ్, కొన్ని సీజన్లుగా రాజస్థాన్ రాయల్స్ తరుపున ఆడుతున్నాడు...

1010

ముంబై ఇండియన్స్ లేదా వేరే జట్టు కెన్స్‌ను కొనుగోలు చేస్తే నాగాలాండ్‌ నుంచి ఐపీఎల్‌ ఆడిన మొట్టమొదటి క్రికెటర్‌గా నిలుస్తాడు...

click me!

Recommended Stories