భార్యతో కలిసి క్వారంటైన్‌లో రోహిత్ శర్మ... చెన్నైలో ఎంజాయ్ చేస్తున్న ‘హిట్ మ్యాన్’ జోడి...

Published : Jan 29, 2021, 11:41 AM IST

ఐపీఎల్ 2020 సీజన్‌లో గాయపడి, ఆస్ట్రేలియా టూర్‌లో కేవలం రెండు టెస్టులు మాత్రమే ఆడిన రోహిత్ శర్మ... స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగే టెస్టు సిరీస్ కోసం సిద్ధమవుతున్నాడు. స్వదేశీ పిచ్‌లపై మంచి ట్రాక్ రికార్డున్న రోహిత్, ఇంగ్లాండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో సత్తా చాటాలని భావిస్తున్నాడు.

PREV
110
భార్యతో కలిసి క్వారంటైన్‌లో రోహిత్ శర్మ... చెన్నైలో ఎంజాయ్ చేస్తున్న ‘హిట్ మ్యాన్’ జోడి...

ఐపీఎల్ 2020 ఫైనల్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో అదరగొట్టిన రోహిత్ శర్మ, దాదాపు 45 రోజుల విరామం తర్వాత ఆస్ట్రేలియాలో జరిగిన మూడో టెస్టులో బరిలో దిగాడు...

210

ఆస్ట్రేలియా టూర్‌లో రెండు టెస్టులాడి నాలుగు ఇన్నింగ్స్‌ల్లో ఒకే ఒక్క హాఫ్ సెంచరీ బాదిన రోహిత్ శర్మ, ఆశించిన స్థాయిలో ప్రదర్శన మాత్రం ఇవ్వలేకపోయాడు...

310

ఆసీస్ టూర్‌లో నాలుగు ఇన్నింగ్స్‌లో కలిపి 129 పరుగులు చేశాడు రోహిత్ శర్మ. సగటు 32.25 మాత్రమే. అయితే విదేశాల్లో రోహిత్ శర్మ కెరీర్ సగటు 26 కంటే ఇది ఎక్కువే. 

410

స్వదేశాల్లో రోహిత్ శర్మకు మంచి రికార్డు ఉంది. ఇక్కడి పిచ్‌లపై 60+ సగటుతో పరుగులు సాధించాడు రోహిత్. దీంతో ఇంగ్లాండ్ సిరీస్‌లో తనపై వచ్చిన విమర్శలకు సమాధానం చెప్పాలని అనుకుంటున్నాడు రోహిత్.

510

ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభమయ్యే ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌ కోసం భార్య రితికాతో కలిసి క్వారంటైన్‌లో గడుపుతున్నాడు రోహిత్ శర్మ...

610

క్వారంటైన్‌లో బాల్కనీలో కూర్చొని, భార్యతో కలిసి సముద్రాన్ని చూస్తూ ఏకాంతాన్ని ఎంజాయ్ చేస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన రోహిత్ శర్మ, ‘క్వారంటీమ్ (Quaran-Team)’ అంటూ కాప్షన్ పెట్టాడు.

710

ఇంగ్లాండ్‌తో మొదటి రెండు టెస్టులను చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఆడనుంది టీమిండియా.. పూర్తిగా మూసివేసిన గేట్ల నడుమ ఈ మ్యాచులు జరగనున్నాయి.

810

ఆ తర్వాత చివరి రెండు టెస్టులకు అహ్మదాబాద్‌లోని మొతేరా సర్దార్ పటేల్ స్టేడియం వేదిక ఇవ్వనుంది. దేశంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియంగా రికార్డు క్రియేట్ చేసిన మొతేరాలో ఇది మొదట అంతర్జాతీయ మ్యాచ్‌.

910

ఆస్ట్రేలియా టూర్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచిన మహ్మద్ సిరాజ్... క్వారంటైన్‌లో ఫిట్‌నెస్‌పై పూర్తి ఫోకస్ పెట్టాడు. 

1010

భారత తాత్కాలిక సారథిగా టెస్టు సిరీస్‌ను గెలిచిన అజింకా రహానే... కూతురుతో కలిసి ఆడుకుంటూ క్వారంటైన్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు... కూతురితో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియోను పోస్టు చేశాడు రహానే...

click me!

Recommended Stories