2013... ముంబై ఇండియన్స్ అభిమానులకు చాలా చాలా స్పెషల్ ఇయర్. అప్పటిదాకా ఆడిన ఐదు సీజన్లలో ఒకసారి రన్నరప్‌గా మాత్రమే నిలిచిన ముంబై ఇండియన్స్ పగ్గాలు రోహిత్ శర్మకు దక్కిన ఏడాది ఇదే...
2012లో ముంబై కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో కొన్ని మ్యాచులకు కెప్టెన్‌గా వ్యవహారించిన రోహిత్ శర్మ, 2013లో పూర్తి స్థాయిగా కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు...

210
కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన మొదటి ఏడాదే ముంబై ఇండియన్స్‌కి టైటిల్ అందించాడు రోహిత్ శర్మ. ఆ ఏడాది నుంచి ఐపీఎల్‌లో రోహిత్ శర్మ హవా మొదలైంది...

310
2021 సీజన్ కూడా అచ్చు 2013లాగే అవుతోందని అంచనా వేస్తున్నారు ముంబై ఇండియన్స్, రోహిత్ శర్మ అభిమానులు...

410
2013లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై మొదటి మ్యాచ్ ఆడింది ముంబై ఇండియన్స్. ఆ మ్యాచ్‌లో 2 పరుగుల తేడాతో ఓడిన, ముంబై 2021లో జరిగిన మొదటి మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో ఓడింది...

510
2013లో విరాట్ కోహ్లీని ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు జస్ప్రిత్ బుమ్రా... 2021 ఆరంభ మ్యాచ్‌లో కూడా బుమ్రా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు విరాట్ కోహ్లీ...

610
2013లో ముంబై ఇండియన్స్ ఆడిన మొదటి మ్యాచ్‌లో ముంబై ఓపెనర్ సచిన్ టెండూల్కర్ రనౌట్ రూపంలో అవుట్ అయ్యాడు. 2021 సీజన్‌లో రోహిత్ శర్మ కూడా రనౌట్ అయిన విషయం తెలిసిందే...

710
2013లో ఆస్ట్రేలియా ప్లేయర్ రికీ పాంటింగ్ కేకేఆర్ నుంచి ముంబై ఇండియన్స్ తరుపున ఆరంగ్రేటం చేశాడు. నిన్నటి మ్యాచ్‌లో కేకేఆర్ మాజీ ప్లేయర్ క్రిస్ లీన్, ముంబై ఇండియన్స్ తరుపున ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే...

810
అదీకాకుండా 2013 బేసి సంఖ్య, 2021 కూడా బేసి ఇయర్ కావడంతో ఈసారి కూడా ముంబై ఇండియన్స్ టైటిల్ ఛాంపియన్‌గా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు రోహిత్ శర్మ అభిమానులు...

910
వరుసగా రెండు సీజన్లలో టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్, ఈ సారి టైటిల్ గెలిచి హ్యాట్రిక్ నమోదు చేయాలని చూస్తోంది.

1010
ఇప్పటికే ఐదు టైటిల్స్ గెలిచిన ముంబై ఇండియన్స్, ఈ యేడాది కూడా టైటిల్ గెలిస్తే, డబుల్ హ్యాట్రిక్ కప్‌లు నమోదుచేసుకుంటుంది...