మాహీ కొందరు ప్లేయర్లను బాగా సపోర్ట్ చేశాడు, మిగిలిన వాళ్లకి ధోనీ నుంచి అలాంటి సహకారం దక్కలేదు... అందుకే వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రావిడ్, వీరేంద్ర సెహ్వాగ్ కెరీర్ ఎండింగ్‌లో ఛాన్స్‌లు దక్కించుకోలేక రిటైర్మెంట్ ప్రకటించారు...’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్...