సోషల్ మీడియాలో జీవాకి చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె వీడియో ఏది పోస్టు చేసినా వెంటనే వైరల్ అయ్యేది. కోహ్లీతో వీడియో, తండ్రి ధోనీ తో కలిసి ఇసుకలో ఇళ్లు కట్టడం లాంటి ఫోటోలు ఇప్పటికీ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.