మహేంద్ర సింగ్ ధోనీ, తన యుక్త వయసులో ప్రియాంక జా అనే అమ్మాయిని ప్రేమించాడు. వీరి కలయిక కూడా ‘ధోనీ’ సినిమాలో చూపించినట్టు విమానంలో అనుకోకుండా జరగలేదు.
తన టీనేజ్‌లోనే ప్రియాంకను కలిసిన ధోనీ, ఆమె కోసం చాలా దూరం సైకిల్ మీద ప్రయాణించి వెళ్లేవాడట. ధోనీ భారత జట్టుకు ఎంపిక కాకముందే 2002లోనే ప్రియాంక రోడ్డు ప్రమాదంలో మరణించింది. డ్రామా కోసం సినిమాలో ఎన్నో కల్పిత సంఘటనలను జత చేశారు.