అచ్చు తండ్రి కార్బన్ కాపీలా మహ్మద్ షమీ కూతురు ఐరా... హసీన్ జహాన్ షేర్ చేసిన పిక్స్...

First Published Mar 19, 2021, 4:33 PM IST

భారత క్రికెటర్ మహ్మద్ షమీ వ్యక్తిగత జీవితంలో రేగిన అలజడి అంతా ఇంతా కాదు. భర్తపై హసీన్ జహాన్ గృహహింసతో పాటు అనేక ఆరోపణలు చేయగా, ఇంతకుముందు పెళ్లైన విషయం దాచి తనను మోసం చేసిందన్నాడు షమీ... 

ప్రస్తుతం షమీ, అతని భార్య హసీన్ జహాన్ ఇప్పుడు వేర్వేరుగా ఉంటున్నారు. అయితే సోషల్ మీడియాలో తెగ యాక్టీవ్‌గా ఉండే హసీన్ జహాన్ నిత్యం తాజా తాజా ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది...
undefined
భార్య హసీన్ జహాన్‌ను దూరమైనందుకు బాధపడడం లేదు కానీ కూతురు ఐరాను బాగా మిస్ అవుతున్నానని ప్రకటించాడు మహ్మద్ షమీ చాలాసార్లు...
undefined
కూతురికి రకరకాల డ్రెస్సులు ఫోటోలు తీసి, వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటంది హసీన్ జహాన్. అయితే ఈ ఫోటోలు చూసిన వారందరూ ఐరా... అచ్చు తండ్రికార్బన్ కాపీలా ఉందని కామెంట్లు పెడుతున్నారు.
undefined
టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ కూతురు ఐరా జాహాన్ ఫోటోలు... హాసన్ జహాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి ఫోటోలు...

click me!