IPL 2020 సీజన్ 13లో భాగంగా నేడు ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. మొదటి రెండు మ్యాచుల్లో గెలిచి మంచి ఊపులో కనిపించిన రాజస్థాన్, ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచుల్లో ఓడింది. ముంబై, రాజస్థాన్ మధ్య ఇంట్రెస్టింగ్ పోరుకి అబుదాబిలోని షేన్ జాయెద్ స్టేడియం వేదిక కానుంది. ముంబై, రాజస్థాన్ మధ్య హెడ్ టు హెడ్ రికార్డులు ఇలా ఉన్నాయి.