IPL 2020: యువీ కోసం ధోనీ త్యాగం చేశాడా? దీపికా పదుకొనే ప్రేమకథ... నిజమెంత!

Published : Oct 05, 2020, 07:36 PM IST

IPL 2020 సీజన్ 13లో హ్యాట్రిక్ ఓటముల తర్వాత మంచి విజయంతో కమ్‌బ్యాక్ ఇచ్చింది ధోనీ జట్టు చెన్నై సూపర్ కింగ్స్. అయితే ధోనీ వయసుపై తీవ్రమైన చర్చ నడుస్తోంది. ఒకప్పుడు మంచి స్నేహితులుగా ఉన్న ధోనీ, యువరాజ్ ఎందుకు విడిపోయారు. దీపికా పదుకొనేతో ట్రైయాంగిల్ లవ్ స్టోరీ నిజమేనా...

PREV
118
IPL 2020: యువీ కోసం ధోనీ త్యాగం చేశాడా? దీపికా పదుకొనే ప్రేమకథ... నిజమెంత!

వైజాగ్‌‌లో పాకిస్థాన్‌పై జరిగిన వన్డే మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో వచ్చి 148 పరుగులు చేసి, అదరగొట్టాడు మహేంద్ర సింగ్ ధోనీ...

218

ఆ ఇన్నింగ్స్‌తో భారత జట్టులో స్థిరమైన చోటు సంపాదించుకున్న ధోనీ... ఆ తర్వాత కొన్ని సునామీ ఇన్నింగ్స్‌లు ఆడాడు.

318

యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోనీ కలిసి కొన్ని మధురమైన భాగస్వామ్యాలు నెలకొల్పారు..

418

ఈ నేపథ్యం ఈ ఇద్దరికీ మంచి స్నేహం కుదిరింది... బెస్ట్ ఫ్రెండ్స్‌గా మారారు ధోనీ, యువరాజ్...

518

ఇదే సమయంలో విడుదలైంది షారుక్ ఖాన్ నటించిన ‘ఓమ్ శాంతి ఓమ్’...

618

ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన దీపికా పదుకొనే... తన అందంతో యూత్‌ను అట్రాక్ట్ చేసింది.

718

మహేంద్ర సింగ్ ధోనీకి, దీపికా పదుకొనేకి ఏర్పడిన పరిచయం... స్నేహంగా మారింది.

818

ధోనీ, దీపికా పదుకొనే ప్రేమలో ఉన్నారని, డేటింగ్ చేస్తున్నారని వార్తలు కూడా పుట్టుకొచ్చాయి...

918

ఈ సమయంలోనే దీపికా పదుకొనేను చూసిన యువరాజ్ సింగ్, ఆమెపై మనసు పారేసుకున్నాడు...

1018

తన స్నేహితుడు మనసు పడడంతో ధోనీ, దీపికాను త్యాగం చేశాడని వార్తలు వచ్చాయి...

1118

జాతీయ మీడియాలో ధోనీ, దీపికా, యువరాజ్... ఈ ట్రైయాంగిల్ ప్రేమకథ గురించి చాలా వార్తలే వచ్చాయి...

1218

షారుక్ ఖాన్‌నే ఈ విషయం గురించి ప్రశ్నించారు చాలామంది రిపోర్టర్లు...

1318

దీనికి ఫన్నీగా సమాధానం చెప్పాడు షారుక్... ‘దీపికా యువీది కాదు, ధోనీది కాదు... నాది... నా సినిమాలో హీరోయిన్ తను’ అని చెప్పాడు షారుక్.

1418

కొన్ని షోల కోసం దీపికా పదుకొనేతో కలిసి వెళ్లానని, ఆ తర్వాత ఇలాంటి రూమర్లు పుట్టుకొచ్చాయని కొట్టిపాడేశాడు మహేంద్ర సింగ్ ధోనీ.

1518

కిమ్ శర్మ వంటి బాలీవుడ్ హీరోయిన్లతో డేటింగ్ చేసిన యువీతో దీపికా కూడా కొన్నాళ్లు డేటింగ్ చేసిందని వార్తలు వచ్చాయి.

1618

అయితే వీరి అనుబంధం కూడా ఎక్కువ కాలం కొనసాగలేదని టాక్..

1718

ప్రాణ స్నేహితులుగా ఉన్న యువీ, ధోనీ మధ్య రిలేషన్... దీపికా ఇష్యూ తర్వాత పూర్తిగా మారిపోయిందని అంటారు...
 
1818

ధోనీ కెప్టెన్‌ అయిన తర్వాత సీనియర్ల విషయంలో వ్యవహారించిన తీరు... యువీ దూరం కావడానికి కారణమని మరికొందరి వాదన..

click me!

Recommended Stories