కోహ్లీ, నన్ను ఐపీఎల్‌లో ఆ బాల్స్‌తో బౌలింగ్ చేయమని అడగనేలేదు... ట్విస్ట్ ఇచ్చిన కేల్ జెమ్మీసన్...

Published : Jul 01, 2021, 05:10 PM IST

విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఐపీఎల్ 2021 వేలంలో కేల్ జెమ్మీసన్‌ను రూ.15 కోట్ల వెచ్చించి మరీ కొనుగోలు చేసింది. జెమ్మీసన్ కొనుగోలు వెనక చాలా పెద్ద మాస్టర్ ప్లాన్ ఉందని చర్చ జరిగింది...

PREV
111
కోహ్లీ, నన్ను ఐపీఎల్‌లో ఆ బాల్స్‌తో బౌలింగ్ చేయమని అడగనేలేదు... ట్విస్ట్ ఇచ్చిన కేల్ జెమ్మీసన్...

ఐపీఎల్ 2021 వేలం జరిగిన సమయానికి వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ప్రత్యర్థులు ఇంకా ఫిక్స్ కాలేదు. అయితే న్యూజిలాండ్ సిరీస్‌‌లో విరాట్ కోహ్లీ, జెమ్మీసన్ బౌలింగ్‌ ఎదుర్కోవడానికి ఇబ్బంది పడడంతో ఆ సమస్యను సరిదిద్దుకునేందుకే అతని కోసం భారీగా ఖర్చు చేశారని టాక్ వినిపించింది.

211

ఐపీఎల్ 2021 సీజన్ ప్రారంభించే సమయానికి వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ప్రత్యర్థులుగా ఇండియా, న్యూజిలాండ్ ఫిక్స్ కావడంతో... ప్రాక్టీస్ సెషన్స్‌లో జెమ్మీసన్‌ను డ్యూక్ బాల్స్‌తో బౌలింగ్ చేయమని ఆసీస్ ఆల్‌రౌండర్ డాన్ క్రిస్టియన్ కామెంట్ చేయడం, అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది...

311

ప్రాక్టీస్ సెషన్స్‌లో విరాట్ కోహ్లీ, జెమ్మీసన్‌ను డ్యూక్ బాల్స్‌తో తనకు బౌలింగ్ చేయమని కోరాడు, దానికి జెమ్మీసన్ ససేమీరా అన్నాడంటూ ఆర్‌సీబీ ఆల్‌రౌండర్ డాన్ క్రిస్టియన్ కామెంట్ చేశాడు... దీనిపై తాజాగా స్పందించాడు కేల్ జెమ్మీసన్.

411

‘లేదు, విరాట్ కోహ్లీ నన్ను అలా అడగలేదు. డాన్ క్రిస్టియన్ అక్కడ జరిగిన దానికి కొంచెం మసాలా కలిపి మంచి స్టోరీ అల్లాడు. అప్పటికి ఇంకా ఐపీఎల్ ప్రారంభం అవ్వలేదు. ప్రాక్టీస్ సెషన్స్‌లో మా మధ్య డిస్కర్షన్ వచ్చింది...

511

నేను, జూన్‌లో జరగబోయే ఇంగ్లాండ్ టూర్ గురించి చెప్పాను. అప్పుడు నా దగ్గర కొన్ని డ్యూక్ బాల్స్ ఉన్నాయని చెప్పా. తన దగ్గర కూడా కొన్ని డ్యూక్ బాల్స్ ఉన్నాయని చూపించాడు...

611

వాటితో ప్రాక్టీస్ చేసేందుకు టైం చూడమని చెప్పాడు. అంతే కానీ నాకు బౌలింగ్ వేయమని కోహ్లీ కోరలేదు... అప్పుడు జరిగిందంతా ఓ సరదా సంఘటన. దానికి డాన్ మరింత మసాలా జత చేసి, ఇంకాస్త ఫన్నీ స్టోరీగా మలిచాడు...’ అంటూ చెప్పుకొచ్చాడు కేల్ జెమ్మీసన్.

711

ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన డాన్ క్రిస్టియన్, ‘విరాట్ కోహ్లీ, ఆర్‌సీబీ టీమ్ మీటింగ్స్‌కి కూడా రాడు. అతనికి ఐపీఎల్ కంటే ఆ తర్వాత జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్ అంటే ఆసక్తి ఎక్కువ’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు.

811

ఈ సంఘటన తర్వాత డాన్ క్రిస్టియన్‌ని సదరు వీడియో ఐపీఎల్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఆర్‌సీబీ హెచ్చరించడం, దాన్ని అతను ఆ యూట్యూబ్ వీడియో ఛానెల్ నుంచి డిలీట్ చేయించడం జరిగిపోయాయి.

911

‘విరాట్ కోహ్లీతో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకోవడం చాలా గొప్ప అనుభూతి. అతను ఓ వరల్డ్ క్లాస్ ప్లేయర్. ఆర్‌సీబీ క్యాంపులో ఉన్నంతసేపు అతన్ని గమనిస్తూ ఉండేవాడిని...

1011

కోహ్లీ క్రీజులో ఉండే విధానానికి, బయట ఉండే విధానానికి అసలు పొంతనే ఉండదు. బయట కోహ్లీ చాలా కూల్ అండ్ ఫన్నీ. ఎప్పుడూ జోకులు వేస్తూ నవ్విస్తూ ఉంటాడు...’ అంటూ చెప్పుకొచ్చాడు కేల్ జెమ్మీసన్...

1111

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో విరాట్ కోహ్లీని అవుట్ చేసిన కేల్ జెమ్మీసన్, మొత్తంగా ఏడు వికెట్లు తీసి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుచుకున్న విషయం తెలిసిందే...

click me!

Recommended Stories