ఒకప్పుడు కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టులో కీలక బౌలర్‌గా ఉన్న కుల్దీప్ యాదవ్ 2018 సీజన్‌లో 17 వికెట్లు, 2017 సీజన్‌లో 12 వికెట్లు తీసుకుని అదరగొట్టాడు. అయితే గత సీజన్‌లో 9 లీగ్ మ్యాచులు ఆడిన కుల్దీప్ యాదవ్, ఈ ఏడాది ఐదు మ్యాచులు మాత్రమే ఆడాడు. ఇందులోనూ కుల్దీప్ యాదవ్ వేసిన బౌలింగ్ వేసిన ఓవర్లు 12 మాత్రమే.