బాలీవుడ్ హీరోయిన్, భారత సారథి విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ... త్వరలో ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్న విషయం తెలిసిందే. జనవరిలో బిడ్డకు జన్మనివ్వబోతున్న అనుష్క శర్మ, పుట్టబోయే బిడ్డ కోసం కావాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటూ షూటింగ్స్‌లలో కూడా పాల్గొంది. ఐపీఎల్ 2020 సీజన్‌లో స్టేడియంలో మెరిసిన విరాట్ కోహ్లీ భార్య... రెడ్ కలర్ డ్రెస్‌లో ఎక్కువగా కనిపించింది...