‘కాఫీ విత్ కరణ్ షో’ కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, ఓ మ్యాచ్ బ్యాన్‌కి గురైన కెఎల్ రాహుల్‌లో కొంటె కోణం చాలా లోతుగానే ఉందని అంటున్నారు నెటిజన్లు. హీరోయిన్ అథియా శెట్టితో ప్రేమాయణం పెళ్లిదాకా వెళ్తుందో, లేక మరో బాలీవుడ్ భామ అందానికి రాహుల్ పడిపోతాడేమో చూడాలి.