ఇషాన్ కిషన్‌ని ఓపెనర్‌గా ఆడించాలంటే బ్యాటింగ్ ఆర్డర్‌ని మళ్లీ పూర్తిగా మార్చాల్సి ఉంటుంది. రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ ఇద్దరూ ఒకరు, మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయాలి. వరల్డ్ కప్‌కి నెల ముందు బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేస్తే, అది టీమ్ కాంబినేషన్‌ని దెబ్బ తీసే ప్రమాదమూ లేకపోలేదు..