మొదటి ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతుల్లో ఓడిన లక్నో సూపర్ కింగ్స్, నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. ఐపీఎల్‌లో బ్యాటర్‌గా 600+ పరుగులు చేసిన కెఎల్ రాహుల్, సౌతాఫ్రికాతో స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్‌కి కెప్టెన్సీ చేయాల్సింది. అయితే గాయంతో టీమిండియాకి దూరమయ్యాడు రాహుల్...