IPL 2020: ఐపీఎల్ 2020లో భాగంగా నేడు కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో ముంబై ఇండియన్స్ జట్టు తలబడుతోంది. ఇప్పటికే మొదటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఊహించని పరాజయం ఎదుర్కొన్న ముంబై ఇండియన్స్, రెండో మ్యాచ్‌లో విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. ఈ రెండు జట్ల మధ్య రికార్డులు ఇలా ఉన్నాయి.
కోల్‌కత్తాపై ముంబై ఇండియన్స్ అత్యల్పంగా 108 పరుగులు చేశారు.

89
కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో జరిగిన ఆఖరి 9 మ్యాచుల్లో 8 సార్లు ముంబైకి విజయం దక్కింది. ఒక్క మ్యాచ్‌లో మాత్రమే కోల్‌కత్తా విజయం సాధించింది.

99
దినేశ్ కార్తీక్ కెప్టెన్సీకి పరీక్షగా ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లు. విజయాలు దక్కకపోతే కోల్‌కత్తా కెప్టన్ మారిపోయే అవకాశం. మొదటి మ్యాచ్ జరిగిన అబుదాబిలోనే కేకేఆర్ వర్సెస్ ముంబై మ్యాచ్...