గుడ్‌న్యూస్ చెప్పిన సునీల్ నరైన్... మగబిడ్డకి జన్మనిచ్చిన ఏంజిలియా...

Published : Feb 01, 2021, 04:02 PM IST

వెస్టిండీస్ ఆల్‌రౌండర్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ప్లేయర్ సునీల్ నరైన్ తండ్రి అయ్యాడు. ఆయన భార్య ఏంజెలియా సోమవారం, ఫిబ్రవరి 1న ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. సోషల్ మీడియా ద్వారా ఈ వార్తను షేర్ చేశాడు సునీల్ నరైన్. అప్పుడే పుట్టిన బిడ్డ ఫోటోను పోస్టు చేసిన సునీల్ నరైన్... ‘నువ్వు మా హృదయాల్లో ఉన్న ఖాళీ ప్రదేశాన్ని నింపేశావు... నీ చిన్ని ముఖంలో ఆ దేవుడి ఆనందాన్ని, వెలుగును చూశాం... నిన్ను అమితంగా ప్రేమిస్తాం... డాడ్ అండ్ మామ్’ అంటూ కామెంట్ పెట్టాడు.

PREV
111
గుడ్‌న్యూస్ చెప్పిన సునీల్ నరైన్... మగబిడ్డకి జన్మనిచ్చిన ఏంజిలియా...

32 ఏళ్ల సునీల్ నరైన్... ప్రస్తుతం అబుదాబి టీ20 లీగ్‌లో డెక్కన్ గ్లాడియేటర్స్‌ జట్టుకి ఆడుతున్నాడు...

211

2012 నుంచి కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టులో కొనసాగుతున్న సునీల్ నరైన్... ఏడాదికి రూ.12.50 లక్షలు తీసుకుంటున్నాడు...

311

మొత్తంగా 8 సీజన్లలో కలిపి ఐపీఎల్‌లో రూ.82.74 కోట్ల రూపాయలు సంపాదించిన సునీల్ నరైన్... అత్యధిక మొత్తం ఆర్జించి రెండో విదేశీ క్రికెటర్‌గా ఉన్నాడు... 

411

సునీల్ నరైన్ కంటే ముందు ఏబీ డివిల్లియర్స్ ఉన్నాడు. డివిల్లియర్స్ 2021 సీజన్ ద్వారా వచ్చే ఆదాయంతో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరబోతున్నాడు...

511

2020 సీజన్‌లో 10 మ్యాచులు ఆడిన సునీల్ నరైన్... 5 వికెట్లు తీసి, 121 పరుగులు చేశాడు... నరైన్ బౌలింగ్ యాక్షన్‌పై అంపైర్లు అనుమానం వ్యక్తం చేయడంతో అతను పరీక్షను ఎదుర్కొన్నాడు...

611

భార్య ఏంజెలియాతో క్రికెటర్ సునీల్ నరైన్... ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు...

711

811

911

1011

సునీల్ నరైన్ కూడా భారత సంతతికి చెందిన కుటుంబానికి చెందినవాడే. 

1111

భార్య ఏంజెలియాతో క్రికెటర్ సునీల్ నరైన్... ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు...

భార్య ఏంజెలియాతో క్రికెటర్ సునీల్ నరైన్... ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు...

click me!

Recommended Stories