2021 జనవరిలో విరాట్ కోహ్లీ 27 టెస్టు సెంచరీలు చేసి ఫ్యాబ్ 4లో టాప్‌లో ఉండగా స్టీవ్ స్మిత్ 26, కేన్ విలియంసన్ 24, జో రూట్ 17 సెంచరీలతో ఉన్నారు. 2023 ఫిబ్రవరి వచ్చే సరికి స్టీవ్ స్మిత్ 30 సెంచరీలతో టాప్‌లోకి వెళ్లగా జో రూట్ 29 సెంచరీలతో రెండో స్థానానికి దూసుకొచ్చాడు.