పూజారాకి దండం రా బాబూ... ఇక్కడ కూడానా... నా వల్ల కాదు... ఆసీస్ బౌలర్ అసహనం...

Published : Jan 23, 2021, 12:18 PM IST

ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో ఆసీస్ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టాడు ఛతేశ్వర్ పూజారా. టిక్కు... టిక్కుమంటూ డిఫెన్స్ ఆటతో... చూసేవారికే కాదు, బౌలింగ్ వేసేవారి ఓపికకి పరీక్ష పెట్టాడు పూజారా... నాలుగో ఇన్నింగ్స్‌లో గాయాలైనా, గోడలా నిలబడిన పూజారా గురించి ఆస్ట్రేలియా బౌలర్లు ఎలా ఫీల్ అయ్యారో తెలుసా...

PREV
17
పూజారాకి దండం రా బాబూ... ఇక్కడ కూడానా... నా వల్ల కాదు... ఆసీస్ బౌలర్ అసహనం...

 భారత బ్యాటింగ్ లైనప్‌కి వెన్నెముకగా నిలిచిన పూజారా... మూడు టెస్టుల్లో కలిపి 900లకు పైగా బంతులు ఎదుర్కొన్న పూజారా... మూడు హాఫ్ సెంచరీలు నమోదుచేశాడు. 

27

నాలుగు టెస్టుల్లో కలిపి 154.4 ఓవర్లు బ్యాటింగ్ చేసిన పూజారా, తన జిడ్డు బ్యాటింగ్‌తో ఆస్ట్రేలియా బౌలర్లకు విసుగు తెప్పించాడు.

37

పూజారా బ్యాటింగ్‌తో ఆసీస్ బౌలర్లు అసహనానికి గురి అయ్యారని చెప్పుకొచ్చాడు భారత ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్. 

47

భారత ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆర్. శ్రీధర్... ‘ఆస్ట్రేలియా డ్రెస్సింగ్ రూంలో జరిగిన ఓ సంఘటనను ఓ ఆసీస్ ప్లేయర్ నాతో చెప్పాడు. 

57

వాళ్లు టీమ్ మీటింగ్‌లో పూజారాను ఎలా అవుట్ చేయాలని చర్చించుకుంటున్నారట. అప్పుడు హజల్‌వుడ్ తన క్యాప్ తీసి, నేలకేసి కొట్టి వెళ్లిపోయాడట....

67

‘ఎక్కడ చూసినా పూజారానే కనిపిస్తున్నాడు.  బౌలింగ్ చేస్తున్నప్పుడు అతనే ఉంటాడు... క్రికెట్ ఫీల్డ్‌లో పూజారానే ఎక్కువగా కనిపిస్తున్నాడు... ఇప్పుడు ఇక్కడ కూడా... నా వల్ల కాదు...’ అంటూ బయటికి వెళ్లిపోయాడట హజల్‌వుడ్. 

77

ఆడిలైడ్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన హజల్‌వుడ్, నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడు... 

click me!

Recommended Stories