న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్ వరుసగా నాలుగు సెంచరీలు బాది, టాప్ ప్లేస్‌కి ఎగబాకిన విషయం తెలిసిందే. వెస్టిండీస్‌పై 251 పరుగుల భారీ స్కోరు బాది, అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదుచేసుకున్న కేన్ విలింయసన్, ఆ తర్వాత పాకిస్తాన్ సిరీస్‌లోనూ బ్యాటు ఝులిపించాడు.

2021లో ఐదు ఇన్నింగ్స్‌లో ఆడిన కేన్ విలియంసన్, జో రూట్ సరిగ్గా 128.8 సగటుతో 644 పరుగులు చేశారు. ఫలితంగా జో రూట్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి ఎగబాకాడు. పాకిస్తాన్ సిరీస్ తర్వాత న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్ టాప్‌లోకి దూసుకెళ్లిన విషయం తెలిసిందే.

2020 నుంచి ఆడిన ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో కేవలం రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే చేయగలిగాడు విరాట్ కోహ్లీ... 2019 నవంబర్ 21 తర్వాత ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు భారత సారథి. ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 72 పరుగులతో రాణించినా, రూట్ డబుల్ ఇన్నింగ్స్ ఎఫెక్ట్ కోహ్లీపై పడింది.

భారత జట్టుతో జరిగిన టెస్టు సిరీస్‌లో అద్భుతంగా రాణించిన స్టీవ్ స్మిత్, ఐసీసీ టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్‌లో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే స్టీవ్ స్మిత్ కంటే జో రూట్ కేవలం 8 పాయింట్లు మాత్రమే వెనకబడి ఉన్నాడు. మిగిలిన మూడు టెస్టుల్లో ఒక్క సెంచరీ చేసినా, స్మిత్‌ను వెనక్కినెట్టి టాప్ 2లోకి దూసుకెళ్తాడు ఇంగ్లాండ్ కెప్టెన్.

మూడో స్థానంలో ఉన్న మార్నస్ లబుషేన్, నాలుగో స్థానానికి పడిపోగా... విరాట్ కోహ్లీ ఐదో స్థానానికి పడిపోయాడు. పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఆరోస్థానానికి ఎగబాకగా ఛతేశ్వర్ పూజారా ఏడో ర్యాంకుకి పడిపోయాడు. బెన్‌స్టోక్స్ 9వ స్థానంలో, హెన్రీ నికోలస్ 8వ స్థానంలో, డేవిడ్ వార్నర్ 10వ ర్యాంకులో కొనసాగుతున్నారు.

మిగిలిన మూడు టెస్టుల్లో డబుల్ సెంచరీ చేస్తే, విరాట్ కోహ్లీ మళ్లీ టాప్ 3లోకి దూసుకొచ్చే అవకాశం ఉంటుంది. మళ్లీ విఫలమైతే విరాట్ కోహ్లీ టెస్టు ర్యాంకు మరింత దిగజారే అవకాశం ఉంటుంది.

టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమ్మిన్స్ తన టాప్ ప్లేస్‌కి కాపాడుకోగా స్టువర్ట్ బ్రాడ్ రెండో స్థానంలో ఉన్నాడు. మొదటి టెస్టులో అదరగొట్టిన జేమ్స్ అండర్సన్ మూడు స్థానాలు మెరుగుపర్చుకుని టాప్ 3లోకి దూసుకొచ్చాడు.

నీల్ వాగ్నర్, హజల్‌వుడ్, టిమ్ సౌథీ నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో ఉండగా భారత బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్ టాప్ 7వ ర్యాంకులో, బుమ్రా 8వ ర్యాంకులో ఉన్నారు.