INDvsENG: వందో టెస్టు ఆడనున్న ఇషాంత్ శర్మ... తాను ఓ అడుగంటిన దీపాన్ని అంటూనే...

Published : Feb 21, 2021, 02:19 PM IST

అహ్మాదాబాద్‌లో మొతేరా స్టేడియం వేదికగా బుధవారం, ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్టు, భారత సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ కెరీర్‌లో వందో టెస్టు మ్యాచ్. భారత మాజీ కెప్టెన్, ఆల్‌రౌండర్ కపిల్ దేవ్ తర్వాత భారత జట్టు తరుపున వంద టెస్టులు ఆడిన రెండో పేసర్‌గా రికార్డు క్రియేట్ చేయబోతున్నాడు ఇషాంత్ శర్మ...

PREV
19
INDvsENG: వందో టెస్టు ఆడనున్న ఇషాంత్ శర్మ... తాను ఓ అడుగంటిన దీపాన్ని అంటూనే...

6 అడుగుల 4 ఇంచుల పొడవుతో ‘లంబు’గా పిలవబడే ఇషాంత్ శర్మ, కొన్ని రోజులుగా గాయాలతో సతమతమవుతున్నాడు. 14 నెలల తర్వాత టీమిండియాలోకి తిరిగి ఎంట్రీ ఇచ్చిన ఇషాంత్ శర్మ, ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో మూడు వికెట్లు పడగొట్టాడు...

29

ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో టెస్టుల్లో 300 వికెట్లు పూర్తి చేసుకున్న ఇషాంత్ శర్మ, జహీర్ ఖాన్, కపిల్‌దేవ్ తర్వాత టెస్టుల్లో టీమిండియా తరుపున అత్యధిక వికెట్లు తీసిన పేసర్‌గా నిలిచాడు...

39

‘టీమిండియా తరుపున 100 టెస్టులు ఆడే ఆఖరి ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మనే అనుకుంటా... ఇప్పటి ప్లేయర్లు ఎవ్వరూ 100 టెస్టులు ఆడేలా కనిపించడం లేదు...

49

చాలామంది ఐపీఎల్‌లో, వన్డే మ్యాచుల్లో ఆడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో ఓ పేసర్ వంద టెస్టులు ఆడడం అంటే కష్టమే’ అంటూ చెప్పుకొచ్చాడు ఢిల్లీ కోచ్ విజయ్ దహియా..

59

మొదటి 79 టెస్టు మ్యాచుల్లో 226 వికెట్లు తీసిన ఇషాంత్ శర్మ, ఆ తర్వాత 20 టెస్టు మ్యాచుల్లో 76 వికెట్లు పడగొట్టాడు. జట్టు అవసరాలకు తగ్గట్టుగా తనకి తాను మార్చుకున్న ఇషాంత్ శర్మ, టెస్టుల్లో సుదీర్ఘ స్పెల్స్ వేసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు...

69

2019 రంజీ ట్రోపీలో ఢిల్లీ జట్టు తరుపున ఆడిన ఇషాంత్ శర్మ, తన దగ్గరికి ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన రిపోర్టర్‌తో ‘అరే తమ్మీ... నా ఇంటర్వ్యూ తీసుకొని ఏం చేస్తావు.. నేను ఓ అడుగంటిన దీపాన్ని’ అంటూ కామెంట్ చేశాడు. 

79

ఐపీఎల్ 2020 సీజన్‌లో గాయపడిన ఇషాంత్ శర్మ, ఆస్ట్రేలియాతో నాలుగు మ్యాచుల టెస్టు సిరీస్‌కి మొత్తం దూరమయ్యాడు. లేకపోతే ఆసీస్ టూర్‌లోనే నూరు టెస్టులను పూర్తి చేసుకునేవాడు ఇషాంత్ శర్మ...

89

భారత మాజీ కెప్టెన్, పేస్ ఆల్‌రౌండర్ కపిల్‌దేవ్ 131 టెస్టు మ్యాచులు ఆడగా, జహీర్ ఖాన్ 92 మ్యాచులు ఆడి రిటైర్మెంట్ తీసుకున్నాడు. ప్రస్తుతం టీమిండియాలో అత్యధిక టెస్టులు ఆడిన ప్లేయర్ కూడా ఇషాంత్ శర్మనే.

99

భారత సారథి విరాట్ కోహ్లీ 89 టెస్టులు ఆడగా, ఛతేశ్వర్ పూజారా 83, రవిచంద్రన్ అశ్విన్ 76, అజింకా రహానే 71 మ్యాచులు ఆడారు. మిగిలిన ప్లేయర్లలో రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ మాత్రమే 50కి పైగా టెస్టులు ఆడారు. 

click me!

Recommended Stories