‘ఆసీస్ టూర్‌కి ఎంపిక చేసిన జట్టులో నా పేరు లేకపోవడం చూసి చాలా నిరాశకు లోనయ్యాను... అప్పుడు రోహిత్ భాయ్ వచ్చి, నన్ను కౌగిలించుకున్నారు. టీమిండియాకి ఆడకపోయినా, ముంబై ఇండియన్స్‌లో ఎప్పుడూ నీకు చోటు ఉంటుందని చెప్పాడు...’ అంటూ చెప్పుకొచ్చాడు సూర్యకుమార్ యాదవ్...