అయితే ఈ ట్రోలింగ్ రావడానికి ముందే ముంబై కోచ్ మహేళ జయవర్థనే, అర్జున్ టెండూల్కర్ కొనుగోలుపై క్లారిటీ ఇచ్చాడు... ‘సచిన్ కొడుకు కావడం వల్ల కాదు, గత సీజన్‌లో నెట్స్‌లో అర్జున్ టెండూల్కర్ కష్టాన్ని, అతని అంకితభావం, పట్టుదల మెచ్చి కొనుగోలు చేశామని’ స్పష్టం ఇచ్చాడు జయవర్థనే...