బాలీవుడ్ లో కొన్నాళ్లుగా బయోపిక్ ల తంతు నడుస్తున్న విషయం తెలిసిందే. ధోని, సచిన్, కపిల్ దేవ్ (83 ప్రపంచకప్ నేపథ్యం), మిల్కా సింగ్ (భాగ్ మిల్కా భాగ్) ల జీవితాల మీద సినిమాలు వస్తున్న నేపథ్యంలో గంగూలీ బయోపిక్ కూడా వస్తే బాగుంటుందని అతడి అభిమానులు కోరుకుంటున్నారు.