రోహిత్ శర్మ బౌలర్లను నమ్ముతూ, వారి నిర్ణయాలకు విలువ నిస్తూ, సొంత ఐడియాలను కూడా సమర్థవంతంగా అమలు చేస్తాడు... కీలకమైన దశలో బుమ్రాకి బాల్ అందించడం, రన్‌రేట్ పెంచి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ఒత్తిడిలోకి నెట్టేయడం రోహిత్ శర్మ కెప్టెన్సీకి నిదర్శనం...