సరిగ్గా వాడుకుంటే రింకూ సింగ్, టీమిండియాకి త్రీ ఫార్మాట్ ప్లేయర్ అవుతాడు... కేకేఆర్ కోచ్ కామెంట్స్..

Published : May 15, 2023, 01:06 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో నిలకడైన ప్రదర్శనతో కేకేఆర్‌కి కీ ప్లేయర్‌గా మారిపోయాడు రింకూ సింగ్. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో 5 సిక్సర్లతో అద్వితీయ ఇన్నింగ్స్ ఆడాడు రింకూ సింగ్...

PREV
15
సరిగ్గా వాడుకుంటే రింకూ సింగ్, టీమిండియాకి త్రీ ఫార్మాట్ ప్లేయర్ అవుతాడు... కేకేఆర్ కోచ్ కామెంట్స్..

టైటాన్స్‌పై రింకూ సింగ్ సంచలన ఇన్నింగ్స్ తర్వాత అతనికి సోషల్ మీడియాలో బీభత్సమైన క్రేజ్ వచ్చింది. అది ఏదో గాలివాటుగా వచ్చిన ఇన్నింగ్స్ కాదని చాలాసార్లు నిరూపించుకున్నాడు రింకూ సింగ్...
 

25
Rinku Singh

ఐపీఎల్ 2023 సీజన్‌లో మిడిల్ ఆర్డర్‌లో 50 సగటుతో 400లకు పైగా పరుగులు చేసిన ఏకైక బ్యాటర్‌గా ఉన్న రింకూ సింగ్.. ఇప్పటిదాకా 3 హాఫ్ సెంచరీలు, మరో ఐదు సార్లు 40+ స్కోర్లు  నమోదు చేశాడు...
 

35

చెన్నై సూపర్ కింగ్స్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కేకేఆర్ 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన రింకూ సింగ్, నితీశ్ రాణాతో కలిసి శతాధిక భాగస్వామ్యం నెలకొల్పాడు. కేకేఆర్‌కి అత్యవసర విజయాన్ని అందించాడు..

45

‘రింకూ సింగ్ స్పిన్ బౌలింగ్‌ని చక్కగా ఆడతాడు. ఫస్ట్ క్లాస్ సీజన్‌లో, దేశవాళీ టోర్నీల్లో రింకూ సింగ్ ట్రాక్ రికార్డు గమనిస్తే.. అతని రికార్డులు తెలుస్తాయి...

55
PTI Photo/Swapan Mahapatra) (PTI04_06_2023_000300B)

త మూడు నాలుగు సీజన్లలో బాగా సక్సెస్‌ అయిన, అవుతున్న ప్లేయర్లలో రింకూ సింగ్ పేరు కూడా ఉంటుంది. కరెక్టుగా వాడుకుంటే అతను మూడు ఫార్మాట్లలో టీమిండియాకి మంచి ఫినిషర్‌గా మారతాడు...’ అంటూ కామెంట్ చేశాడు కేకేఆర్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్..  

click me!

Recommended Stories