మలక్‌పేట మార్క్‌రమ్ అంటిరి! బోరబండ బ్రూక్ అంటిరి... ఏమాయెరా! సన్‌రైజర్స్ బ్యాటింగ్‌పై పేలుతున్న మీమ్స్...

Published : Apr 07, 2023, 10:12 PM ISTUpdated : Apr 07, 2023, 10:17 PM IST

ఐపీఎల్ 2023 సీజన్‌లో టైటిల్ ఫెవరెట్ టీమ్స్‌లో ఒకటిగా ఉంది సన్‌రైజర్స్ హైదరాబాద్. అయితే రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో చిత్తుగా ఓడిన ఆరెంజ్ ఆర్మీ, లక్నోతో మ్యాచ్‌లో కెప్టెన్ అయిడిన్ మార్క్‌రమ్‌పై బోలెడు ఆశలు పెట్టుకుంది. అయితే సన్‌రైజర్స్ కెప్టెన్‌గా ఆడిన మొదటి మ్యాచ్‌లోనే డకౌట్ అయ్యాడు అయిడిన్ మార్క్‌రమ్...

PREV
117
మలక్‌పేట మార్క్‌రమ్ అంటిరి! బోరబండ బ్రూక్ అంటిరి... ఏమాయెరా! సన్‌రైజర్స్ బ్యాటింగ్‌పై పేలుతున్న మీమ్స్...

డకౌట్ అయ్యేందేమో మార్క్ వుడ్ బౌలింగ్‌లోనే లేదా గొప్ప స్పిన్నర్ బౌలింగ్‌లోనే అయితే పెద్దగా బాధపడేవాళ్లు కాదు. స్పిన్ అని చెప్పి, విసిరి వేసినట్టు బౌలింగ్ చేసే కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యి, గోల్డెన్ డకౌట్ అయ్యాడు అయిడిన్ మార్క్‌రమ్...

217

మార్క్‌రమ్‌కి తోడు రూ.13.25 కోట్లు పెట్టి కొన్న హారీ బ్రూక్, రూ.8.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన మయాంక్ అగర్వాల్ కూడా వరుసగా రెండో మ్యాచ్‌లో కూడా ఫెయిల్ అయ్యారు. దీంతో సోషల్ మీడియాలో మీమ్స్ తెగ వైరల్ అవుతున్నాయి...

317

మొదటి మ్యాచ్‌లో ఓడిన తర్వాత మార్క్‌రమ్ మామ వస్తాడు, మ్యాచులు గెలిపిస్తాడు అని ఎలివేషన్స్ ఇచ్చాయి చాలా సోషల్ మీడియా పేజీలు. అయితే రెండో మ్యాచ్‌లో మలక్‌పేట మార్క్‌రమ్ మామ ముంచేశాడు. దీనిపై ఇన్‌స్టాలో జోక్స్ పేలుతున్నాయి.. 

417

ఐపీఎల్ 2023 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్‌పై సోషల్ మీడియాలో పేలుతున్న మీమ్స్ (Photo Source: Instagram) 

517

617

717

817

917

1017

1117

1217

1317

1417

1517

1617

ఐపీఎల్ 2023 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్‌పై సోషల్ మీడియాలో పేలుతున్న మీమ్స్ (Photo Source:PTI) 

1717

ఐపీఎల్ 2023 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్‌పై సోషల్ మీడియాలో పేలుతున్న మీమ్స్ (Photo Source: Instagram) 

click me!

Recommended Stories