అందాలు ఆరబోస్తున్న ఆర్‌సీబీ ఫ్యాన్ పిల్ల... బికినీలో వయ్యాలు పోతూ దీపికా ఘోష్ ఫోజులు...

First Published Jan 18, 2022, 4:50 PM IST

కరోనా ఇప్పుడు ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్ మ్యాచులు చూడాల్సిన పరిస్థితి దాపురించింది కానీ ఒకప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచుల్లో కలర్ మామూలుగా ఉండేది కాదు. జనాలతో నిండిపోయే స్టేడియంలో అందమైన అమ్మాయిలతో వెతికి, కెమెరాలో బంధించడమే కెమెరామెన్ల పనిగా ఉండేది...

ఆర్‌సీబీ అభిమానిగా స్టేడియంలో కనిపించి, సోషల్ మీడియాలో బీభత్సమైన ఫాలోయింగ్ తెచ్చుకుంది దీపికా ఘోష్...

విరాట్ కోహ్లీ వీరాభిమానిగా క్రేజ్ తెచ్చుకున్నప్పటికీ దీపికా ఘోష్, బెంగళూరులో ఫేమస్ డ్యాన్సర్, కొరియోగ్రాఫర్ కూడా... 

ఆర్‌సీబీ సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో తరుచూ కనిపించే ఈ ఫ్యాన్ పిల్ల... ఐపీఎల్ 2022 ఆరంభానికి ముందు మోనోకినీలో అందాలు ఆరబోస్తూ ఫోటోషూట్ చేసింది...

2019 ఐపీఎల్‌లో స్టేడియంలో రెడ్ కలర్ డ్రెస్‌లో కనిపించి, ఓవర్‌నైట్ సోషల్ మీడియాలో సెన్సేషనల్‌గా మారిపోయింది దీపికా ఘోష్..

అలా వచ్చిన ఫేమ్‌ను కరెక్టుగా వాడుకున్న దీపికా... తన ఇన్‌స్టా బయోలోనూ ‘మిస్టరీ ఫ్యాన్ గర్ల్ ఆఫ్ విరాట్ కోహ్ల, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు’ అని మార్చుకుంది...

తాజాగా బికినీలో అందాలన్నీ ఆరబోస్తున్న దీపికా ఘోష్, సోషల్ మీడియాలో దాదాపు 4 లక్షల మంది ఫాలోవర్లను సంపాదించుకుంది...

కొన్ని ఫ్యాషన్ బ్రాండ్లకి ప్రచారం కూడా చేస్తూ చేతుల నిండా సంపాదిస్తున్న దీపికా ఘోష్, త్వరలో సినిమాల్లో లేదంటే టీవీ షోలలో కనిపించేందుకు తెగ తహతహలాడుతోందట...

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్ గర్ల్, విరాట్ కోహ్లీ వీరాభిమాని దీపికా ఘోష్ హాట్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు (Photo Source: Instagram/Deeghose)

click me!