జోస్ బట్లర్ భార్య లూయిస్ స్టన్నింగ్ ఫోటోలు... ఐపీఎల్ 2022 ఆరెంజ్ క్యాప్ విన్నర్ క్యూట్ ఫ్యామిలీ...

Published : May 28, 2022, 04:53 PM IST

ఐపీఎల్ 2022 సీజన్ ఫైనల్ ఇంకా మిగిలి ఉండగానే ఆరెంజ్ క్యాప్ విన్నర్ ఎవరో తేలిపోయింది. సీజన్‌లో నాలుగు సెంచరీలతో 800+ పరుగులు చేసిన జోస్ బట్లర్, ఆరెంజ్ క్యాప్ రేసులో మిగిలిన వాళ్లకి అందనంత ఎత్తున నిలిచాడు... ఆర్‌సీబీతో జరిగిన క్వాలిఫైయర్ 2లో సెంచరీతో చెలరేగి ఒంటిచేత్తో ఆర్‌ఆర్‌కి అద్భుత విజయం అందించాడు జోస్ బట్లర్...

PREV
111
జోస్ బట్లర్ భార్య లూయిస్ స్టన్నింగ్ ఫోటోలు... ఐపీఎల్ 2022 ఆరెంజ్ క్యాప్ విన్నర్ క్యూట్ ఫ్యామిలీ...

ఐపీఎల్ 2022 సీజన్ సమయంలో రాజస్థాన్ రాయల్స్ డగౌట్‌లో అశ్విన్ భార్య ప్రీతి, చాహాల్ భార్య ధనుశ్రీతో పాటు కనిపించే వాన్ దేర్ దుస్సేన్ భార్య  లారాని చూసి అందరూ జోస్ బట్లర్ భార్య అని పొరపాటు పడ్డారు...

211

అయితే తనకు జోస్ బట్లర్‌ని రెండో భర్తను చేశారని, ఐపీఎల్ ఫ్యాన్స్ అభిమానాన్ని పాజిటివ్‌గా తీసుకుంటున్నానని స్పందించి, వార్తల్లో నిలిచింది లారా వాన్ దేర్ దుస్సేన్...

311

జోస్ బట్లర్ అసలు భార్య పేరు లూయిస్. ఐపీఎల్ 2022 సీజన్‌ కోసం లూయిస్ బట్లర్ కోసం ఇండియాకి వచ్చింది. మ్యాచ్‌లకు హాజరవుతూ, భర్తను ఛీర్ చేస్తోంది...

411

2017లో లూయిస్ వెబ్బర్‌ని ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు జోస్ బట్లర్. లూయిస్ సోషల్ మీడియాలో చాలా తక్కువగా యాక్టీవ్‌గా ఉంటుంది. అదీ కాకుండా ఆమె ఖాతా ప్రైవేట్‌గా పెట్టుకుంది...

511

తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను ఎక్కువగా పంచుకోవడానికి ఇష్టపడని లూయిస్, మహిళల ఆరోగ్యంపై అవగాహన కల్పించే ఉద్దేశంతో లైవ్‌బ్రేవ్ అనే సంస్థను కూడా స్థాపించింది...

611

అంతేకాదు లూయిస్ ఓ పైలేట్ ట్రైయినర్, ఆమెకు సొంతంగా ఓ స్టూడియో కూడా ఉంది. ఫిట్‌నెస్‌పై ఎంతో శ్రద్ధ పెట్టే లూయిస్, భర్తను కూడా ఫిట్‌గా ఉంచేందుకు చాలా కేర్ తీసుకుంటుంది...

711

లూయిస్, జోస్ బట్లర్ దంపతులకు 2019 ఏప్రిల్‌లో జార్జీయా రోజ్, 2021 సెప్టెంబర్‌లో మార్గెట్ అనే ఇద్దరు కూతుళ్లు జన్మించారు. ప్రస్తుతం ఈ క్యూట్ ఫ్యామిలీ, ఐపీఎల్ 2022లో స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది... 

811

రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్, ఐపీఎల్ 2022 సీజన్ ఆరెంజ్ క్యాప్ విన్నర్ జోస్ బట్లర్ భార్య లూయిస్ బట్లర్... (ఫోటోలు: Instagram/Jos buttler)

911

రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్, ఐపీఎల్ 2022 సీజన్ ఆరెంజ్ క్యాప్ విన్నర్ జోస్ బట్లర్ భార్య లూయిస్ బట్లర్... (ఫోటోలు: Instagram/Jos buttler)

1011

రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్, ఐపీఎల్ 2022 సీజన్ ఆరెంజ్ క్యాప్ విన్నర్ జోస్ బట్లర్ భార్య లూయిస్ బట్లర్... (ఫోటోలు: Instagram/Jos buttler)

1111

రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్, ఐపీఎల్ 2022 సీజన్ ఆరెంజ్ క్యాప్ విన్నర్ జోస్ బట్లర్ భార్య లూయిస్ బట్లర్... (ఫోటోలు: Instagram/Jos buttler)

click me!

Recommended Stories