ఈ మ్యాచ్‌లో పాల్గొన్న ఇరుజట్లలోని 22 మందిలో దినేశ్ కార్తీక్ ఒక్కడే ఇంకా అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగుతుండడం విశేషం. భారత జట్టులోని సచిన్ టెండూల్కర్, సెహ్వాగ్, దినేశ్ మోంగియా, ఎమ్మెస్ ధోనీ, సురేష్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, అజిత్ అగార్కర్, శ్రీశాంత్... ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించేసిన విషయం తెలిసిందే..