ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) అనగానే ఫోర్లు, సిక్సర్లు.. మిడ్ షాట్స్, కట్ షార్ట్స్.. బౌండరీలు... ఓ గొప్ప కోలాహాలం మనసులో మెదులుతుంది. కాకపోతే ఈ యేడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అమోఘమైన రుచితో వంటకలు తయారవుతున్నాయి. వంటలు చేయడంలో క్రికెటర్లు ఒకరితో ఒకరు పోటీలు పడుతున్నారు.