ఇండియాలో వన్డే సిరీస్ ముగించుకున్న సామ్ కుర్రాన్, మొయిన్ ఆలీ నేరుగా చెన్నై సూపర్ కింగ్స్ క్యాంపుతో కలిశారు. బయో బబుల్ ట్రాన్స్‌ఫర్ నిబంధన కారణంగా క్వారంటైన్ లేకుండానే ప్రాక్టీస్ మొదలెట్టేశారు క్రికెటర్లు...

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు జానీ బెయిర్ స్టో, ఐపీఎల్ 2021 సీజన్ కోసం ఎస్‌ఆర్‌హెచ్ క్యాంపుతో కలిశాడు. సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, నేడు ఇండియాకి వచ్చి క్వారంటైన్‌లో గడపబోతున్నాడు...

మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్, ఐపీఎల్ 2021 సీజన్ షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచే ప్రాక్టీస్ మొదలెట్టేసింది. గత ఐపీఎల్ తర్వాత మళ్లీ క్రికెట్ ఆడని మహేంద్ర సింగ్ ధోనీ, 14వ సీజన్ కోసం నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాడు...

ఐపీఎల్ 2020 సీజన్ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్న సురేశ్ రైనా, 2021 సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో కలిశాడు. సురేశ్ రైనా, సయ్యద్ ముస్తాక్ ఆలీ, విజయ్ హజారే ట్రోఫీల్లో పాల్గొన్నాడు.

ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ తర్వాత జట్టుకి దూరమైన రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్‌తో పాటు హెట్మయర్, క్రిస్ వోక్స్ ఇప్పటికే ముంబై చేరుకుని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో కలిశారు...

ఇంగ్లాండ్ సిరీస్‌లో అద్భుతంగా రాణించిన రిషబ్ పంత్ కూడా ఢిల్లీ క్యాపిటల్స్ క్యాంపులో నేరుగా కలిశాడు. ఈ సీజన్‌లో ఢిల్లీకి సారథిగా వ్యవహరించబోతున్నాడు రిషబ్ పంత్...

భారత సారథి విరాట్ కోహ్లీ మాత్రం ఏప్రిల్ 1న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్యాంపుతో కలవబోతున్నాడు. ప్రస్తుతం బయో బబుల్‌లోనే కొనసాగుతున్న విరాట్, ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ గదను స్వీకరించిన తర్వాత ఆర్‌సీబీతో కలవనున్నాడు...

రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా... ముంబై ఇండియన్స్ క్యాంపుతో కలవగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్ ఏబీ డివిల్లియర్స్ కూడా ఇప్పటికే భారత్ చేరుకుని, క్వారంటైన్‌లో గడుపుతున్నాడు...

శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, నటరాజన్, భువనేశ్వర్ కుమార్ ఇప్పటికే తమ తమ జట్ల క్యాంపులో కలిశారు... వీరితో పాటు కోచ్‌లు, సహాయ సిబ్బంది కూడా క్వారంటైన్‌లోకి వచ్చేశారు...

ఏప్రిల్ 9న ప్రారంభమయ్యే ఐపీఎల్ 2021 సీజన్, దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో జరగనుంది. ఢిల్లీ, అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, కోల్‌కత్తా, చెన్నై నగరాల్లో జరిగే ఈ టోర్నీలో ఏ జట్టుకూ సొంత గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉండడం లేదు.