దీంతో గంభీర్ చెప్పాడు కాబట్టి కేకేఆర్ ఫైనల్‌లో ఓడిపోతుందని, టైటిల్ చెన్నై సూపర్ కింగ్స్‌దేనని ఫిక్స్ అయిపోయారు. అయితే బాద్‌షా ఫ్యాన్స్ మాత్రం బాధల్లో ఉన్న షారుక్ ఖాన్‌కి కేకేఆర్ టైటిల్ గెలిచి, కొద్దిగా ఊరట నివ్వాలని పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు...