2021 సీజన్‌లో కొత్త రెండు జట్లు ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. మొదటి ఒక జట్టును అదనంగా చేరుస్తారని వార్తలు వచ్చినా, రెండు జట్లను చేరిస్తే ప్లేఆఫ్స్ విషయంలో క్లారిటీ ఉంటుందనే ఉద్దేశంతో ఆ సంఖ్యను 10కి పెంచినట్టు సమాచారం.