భారత జట్టులో ప్రధాన పేసర్‌గా, బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వహించాడు జహీర్ ఖాన్. టెస్టుల్లో 311, వన్డేల్లో 282 వికెట్లు తీసిన జహీర్ ఖాన్... ముంబై ఇండియన్స్‌కి బౌలింగ్ కోచ్‌గా కూడా వ్యవహారించాడు. జహీర్ ఖాన్ భార్య ఎవరో తెలుసా... హీరోయిన్, హాకీ ప్లేయర్ సాగరిక...