IPL 2020 సీజన్ 13 ఆరంభానికి ముందే రిటైర్మెంట్ ప్రకటించాడు మహేంద్ర సింగ్ ధోనీ. భారత జట్టు వికెట్ కీపర్‌గా అద్భుతంగా రాణించిన ధోనీ ప్లేస్‌కి సరైన ప్లేయర్‌ని వెతికి పట్టుకోవడం సెలక్టర్లకి ఛాలెంజింగ్ పని. అయితే ధోనీకి అతనే సరైన రిప్లేస్‌మెంట్ అంటున్నాడు దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా.