యజ్వేంద్ర చాహాల్.... భారత జట్టులో తుంటరి, అల్లరి పిల్లోడు. చాహాల్ ఎక్కడుంటే అక్కడ హంగామా మామూలుగా ఉండదు. మనోడి తిక్కకి ఫ్లాట్ అయ్యి, పడిపోయింది టిక్ టాక్ స్టార్ ధనశ్రీ వర్మ. ప్రియురాలితో ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్న చాహాల్.. ప్రస్తుతం ఐపిఎల్‌లో కోసం దుబాయ్‌లో ఉన్నాడు.