CSK vs SRH: చెన్నై వర్సెస్ హైదరాబాద్... హెడ్ టు హెడ్ రికార్డులు...

Published : Oct 02, 2020, 03:20 PM IST

IPL 2020 సీజన్ 13లో భాగంగా నేడు చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగనుంది. చెన్నై మొదటి మ్యాచ్ గెలిచి, తర్వాతి రెండు మ్యాచులు ఓడగా... మొదటి రెండు మ్యాచ్‌లు ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడో మ్యాచ్‌లో విజయాన్ని అందుకుంది. చెన్నై, హైదరాబాద్ జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డులు ఇలా ఉన్నాయి.

PREV
110
CSK vs SRH: చెన్నై వర్సెస్ హైదరాబాద్... హెడ్ టు హెడ్ రికార్డులు...

చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య ఇప్పటివరకూ 12 మ్యాచులు జరిగాయి.

210

సన్‌రైజర్స్ హైదరాబాద్ కేవలం 3 మ్యాచుల్లో గెలుపొందగా, సీఎస్‌కే జట్టుకి 9 మ్యాచుల్లో విజయం దక్కింది.

310

సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై చెన్నై సూపర్ కింగ్స్ చేసిన అత్యధిక స్కోరు 223 పరుగులు...

410

చెన్నై సూపర్ కింగ్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు చేసిన అత్యధిక స్కోరు 192 పరుగులు...

510

సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై చెన్నై టీమ్ చేసిన అత్యల్ప స్కోరు 132 పరుగులు...

610

చెన్నై సూపర్ కింగ్స్‌పై సన్‌రైజర్స్ చేసిన అత్యల్ప స్కోరు 139 పరుగులు...

710

గత సీజన్‌లో చెరో మ్యాచ్‌లో విజయం సాధించాయి చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్...

810

2018లో చెన్నై, సన్‌రైజర్స్ మధ్య ఏకంగా నాలుగు మ్యాచ్‌లు జరగగా... నాలుగింటిలోనూ సీఎస్‌కే జట్టుకే విజయం దక్కింది.

910

కేన్ విలియంసన్ రాకతో మూడో మ్యాచ్‌లో గెలుపొందిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నూతన ఉత్సాహంతో ఉంది...

1010

మొదటి మ్యాచ్ తర్వాత గాయపడిన అంబటి రాయుడు, నేటి మ్యాచ్‌లో బరిలో దిగే అవకాశం ఉంది. అంబటి రాయుడితో పాటు డ్వేన్ బ్రావో కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఆడే అవకాశం ఉంది. 

click me!

Recommended Stories