ఎప్పుడూ లేనంత ఉత్కంఠభరితంగా సాగిన 2020 సీజన్‌లో ఆఖరి గ్రూప్ మ్యాచ్ దాకా ప్లేఆఫ్ బెర్తులు ఖరారు కాని సంగతి తెలిసిందే. గ్రూప్ స్టేజీలో సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఆఖరి మ్యాచ్‌కి ముందు ప్లేఆఫ్ బెర్తులు కన్ఫార్మ్ చేసుకున్నాయి ఆర్‌సీబీ, ఢిల్లీ.