IPL 2020: రాబిన్ ఊతప్ప... అందరూ చూస్తుండగా ఇదేం పనయ్యా...

Published : Oct 01, 2020, 05:45 PM IST

IPL 2020: రాబిన్ ఊతప్ప... చాలా ఏళ్ల పాటు కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టులో కీలకంగా ఉన్న బ్యాట్స్‌మెన్. అయితే వరుసగా ఫెయిల్ అవుతున్న రాబిన్ ఊతప్పను తన జట్టు నుంచి విడుదల చేసింది కేకేఆర్. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆడుతున్న ఊతప్ప, కేకేఆర్‌తో మ్యాచ్‌లో పెద్ద తప్పు చేశాడు.

PREV
113
IPL 2020: రాబిన్ ఊతప్ప... అందరూ చూస్తుండగా ఇదేం పనయ్యా...

కరోనా వైరస్ నేపథ్యంలో ఇండియాలో జరగాల్సిన ఐపీఎల్, దుబాయ్ వేదికగా జరుగుతున్న సంగతి తెలిసిందే...

213

కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు క్రికెట్‌లో కూడా కొన్ని నియమాలను ప్రవేశపెట్టింది ఐసీసీ...

313

అందులో ముఖ్యమైనది... బంతిని మెరిపించేందుకు ఉమ్మిని రాయడాన్ని నిషేధించింది.

413

ఉమ్మి ద్వారా వైరస్ వ్యాపించే ప్రమాదం ఉండడం వల్ల ఇలా చేయడం బ్యాన్ చేస్తున్నట్టు తెలిపింది ఐసీసీ.

513

అయితే రాజస్థాన రాయల్స్ ప్లేయర్ రాబిన్ ఊతప్ప... పొరపాటునో, అలవాటునో బాల్‌పై ఉమ్మిరాస్తూ దొరికిపోయాడు.

613

కరోనా వైరస్ నిబంధనలను ఉల్లంఘిస్తూ దొరికిపోయిన రాబిన్ ఊతప్ప వీడియో, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది...

713

సునీల్ నరైన్ ఇచ్చిన క్యాచ్‌ను అందుకోవడంలో విఫలమైన రాబిన్ ఊతప్ప, ఆ తర్వాత దానిపై లాలజలం రుద్దుతూ కనిపించాడు.

813

ఐసీసీ నిబంధనల ప్రకారం బంతిపై ఉమ్మిని రాస్తూ దొరికిపోతే... మొదటి రెండుసార్లు హెచ్చరించి వదిలేస్తారు.

913

మూడోసారి కూడా బంతిపై లాలాజలం రాస్తే... ప్రత్యర్థి జట్టుకి ఐదు పరుగులు అదనంగా ఇస్తారు. 

1013

గత మ్యాచ్‌లో రాబిన్ ఊతప్ప ఓ దారుణమైన రికార్డును బ్రేక్ చేశాడు...

1113

రాబిన్ ఊతప్ప ఆడిన జట్టు, ఐపీఎల్‌లో అత్యధిక సార్లు ఓటములు చవిచూసింది...

1213

విరాట్ కోహ్లీ ప్రాతినిధ్యం వహించిన రాయల్ ఛాలెంజర్స్ 90 మ్యాచుల్లో ఓటమి చవిచూసింది...

1313

రాబిన్ ఊతప్ప ప్రాతినిధ్యం వహించిన కేకేఆర్, పూణే, రాయల్ ఛాలెంజర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు కలిసి 91 మ్యాచుల్లో ఓటమి చవిచూశాయి. 

click me!

Recommended Stories