బిర్యానీ తింటావా అడ్మినూ... రాజస్థాన్‌, సన్‌రైజర్స్ మ్యాచ్‌పై పేలుతున్న జోక్స్...

Published : Oct 23, 2020, 03:51 PM ISTUpdated : Oct 23, 2020, 03:57 PM IST

IPL 2020 సీజన్‌లో అతి ముఖ్యమైన మ్యాచ్‌లో గెలిచి, లీగ్‌లో ప్లేఆఫ్ రేసులో నిలిచింది సన్‌రైజర్స్ హైదరాబాద్. రాజస్థాన్ రాయల్స్‌పై 8 వికెట్ల తేడాతో ఏకంగా పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. ఈ సీజన్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన మొదటి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ గెలిచింది. ఈ మ్యాచ్ అనంతరం సోషల్ మీడియాలో పేలుతున్న జోక్స్, ట్రోల్స్...

PREV
121
బిర్యానీ తింటావా అడ్మినూ... రాజస్థాన్‌, సన్‌రైజర్స్ మ్యాచ్‌పై పేలుతున్న జోక్స్...

సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌లో స్టార్లుగా రాణిస్తున్న వార్నర్, బెయిర్‌స్టోను అవుట్ చేసిన మ్యాచ్ గెలిచేసినట్టే అనుకున్నారు రాజస్థాన్ రాయల్స్...

221

మ్యాచ్ అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ అడ్మిన్, మొదటి మ్యాచ్ అనంతరం రాజస్థాన్ రాయల్స్ అడ్మిన్ వేసిన హైదరాబాద్ బిర్యానీ ఆర్డర్ పోస్టుకి రిప్లై ఇచ్చాడు.... 

321

మనీశ్ పాండే ఇన్నింగ్స్ తర్వాత ‘గొండు బెబ్బులి’ అంటూ పోస్టు చేశాడు సన్‌రైజర్స్ హైదరాబాద్ అడ్మిన్...

421

డేవిడ్ వార్నర్‌ను పోకిరిగా చూపిస్తూ ఓ ఫన్నీ ట్రోల్...

521

రాజస్థాన్ రాయల్స్ అడ్మిన్‌కి కావాలంటే తాము కొనిస్తామని ప్లేయర్లు ఫోన్‌లో రిక్వెస్టు చేస్తున్నట్టుగా...

621

విజయ్ శంకర్‌ని త్రీడీ ప్లేయర్ అని అంబటి రాయుడు ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే...

721

పోయ్యింది అనుకున్న మ్యాచ్ విజయ్ శంకర్, మనీశ్ పాండే కలిసి 140 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి సన్‌రైజర్స్‌ని ఆదుకున్నారు.

821

మ్యాచ్ గెలిపిస్తే కేవలం డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టో మాత్రమే గెలిపిస్తాడని అనుకుంటారు... కానీ గత మ్యాచ్‌లో మనీశ్ పాండే అదరగొట్టాడు.

921

ఆఖరి బంతికి ఫోర్ బాది హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు విజయ్ శంకర్. అదే మ్యాచ్ విన్నింగ్ షాట్ అయ్యింది.

1021

మనీశ్ పాండే... తలుచుకుంటే హిస్టరీ రిపీట్ అవుతుందని చెబుతూ...

1121

లార్జ్ హైదరాబాదీ దమ్ బిర్యానీ పోస్టును వాడుకుంటూ రాజస్థాన్‌ను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు...

1221

ఆర్చర్ బౌలింగ్‌లో హ్యాట్రిక్ ఫోర్లు కొట్టిన విజయ్ శంకర్‌పై ఆర్చర్ బాబా ట్వీట్...

1321

హైదరాబాద్ బిర్యానీ, వన్ లార్జ్ బిర్యానీ పదాలను మ్యూట్ చేశానంటూ రాజస్థాన్ రాయల్స్ అడ్మిన్ పోస్టు...

1421

గత మ్యాచ్‌లో గెలిచిన తర్వాత  రియాన్ పరాగ్ వేసిన స్టెప్పులకు సమాధానంగా  డేవిడ్ వార్నర్ బుట్ట బొమ్మ స్టెప్పులు వేస్తున్నట్టుగా....

1521

రాజస్థాన్ రాయల్స్ అడ్మిన్ కోసం ఒక లార్జ్ బిర్యానీ ఆర్డర్ చేసినట్టుగా...

1621

త్రీడీ గ్లాసెస్ ప్లేయర్ విజయ్ శంకర్ గురించి...

1721

బిర్యానీ తినలేకపోతున్నట్టుగా రాజస్థాన్ రాయల్స్ అడ్మిన్ ఫేస్ రియాక్షన్...

1821

రాజస్థాన్ రాయల్స్ అడ్మిన్... బిర్యానీ అమ్ముతున్నట్టుగా...

1921

గత మ్యాచ్‌లో గెలిచిన అనంతరం రియాన్ పరాగ్ వేసిన స్టెప్పులకు మనీశ్ అన్న రియాక్షన్...

2021

మనీశ్ అన్న ఫ్యాన్స్... నిన్నటి మ్యాచ్ అనంతరం రియాక్షన్ ఇదే...

2121

RR vs SRH Trolls... ఆ... షాక్ అయ్యారా అంటున్న విజయ్ శంకర్...

click me!

Recommended Stories