IPL 2020 సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలకంగా మారాడు మనీశ్ పాండే. ఐపీఎల్ కెరీర్‌లో సెంచరీ చేసిన మొట్టమొదటి భారత క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేసిన మనీశ్ పాండే... గత ఏడాది ఆశ్రితా శెట్టిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరి ప్రేమకథ ఎలా మొదలైదంటే...