IPL 2020: ఇషాన్ కిషన్ గర్ల్‌ఫ్రెండ్... చాలా హాట్ గురూ!
IPL 2020 సీజన్ 13లో ఆడిన మొదటి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు ఇషాన్ కిషన్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 2 ఫోర్లు, 9 సిక్సర్లతో 99 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, క్రికెట్ ఫ్యాన్స్‌కి బాగా నచ్చేశాడు. ఇప్పటిదాకా భారత జట్టుకి ఆడే అవకాశం రాని ఇషాన్ కిషన్ గర్ల్‌ఫ్రెండ్ ఎవరో తెలుసా... 2019 మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్న హాట్ మోడల్ అదితి హుండియా.