Published : Oct 09, 2020, 10:46 PM ISTUpdated : Oct 09, 2020, 10:47 PM IST
IPL 2020 సీజన్‌లో అంచనాలకు తగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ. వరుసగా ఫెయిల్ అవుతుండడంతో కొందరు ఆకతాయిలు, ధోనీ కూతురి జీవాను రేప్ చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీనిపై స్పందించాడు భారత మాజీ క్రికెటర్, ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్.