IPL 2020: ధోనీని ట్రోల్ చేసిన నెటిజన్... నవ్వేసిన హర్భజన్...

Published : Oct 14, 2020, 10:13 PM ISTUpdated : Oct 14, 2020, 10:22 PM IST

IPL 2020 సీజన్‌కి వ్యక్తిగత కారణాల వల్ల దూరమయ్యాడు హర్భజన్ సింగ్. చెన్నై సూపర్ కింగ్స్‌లో కీలక బౌలర్‌గా ఉన్న హర్భజన్ సింగ్ సీజన్ మొత్తానికి దూరం కావడంతో నిబంధనల ప్రకారం అతనితో ఉన్న కాంట్రాక్ట్‌ను రద్దు చేసుకుంది సీఎస్‌కే. దీంతో సీఎస్‌కే సారథిపై తనకున్న కోపాన్ని మొత్తం చూపిస్తున్నాడు హర్భజన్ సింగ్.

PREV
114
IPL 2020: ధోనీని ట్రోల్ చేసిన నెటిజన్... నవ్వేసిన హర్భజన్...

కొన్నాళ్ల కిందట ‘కొందరికి వయసు కేవలం ఓ నెంబర్ మాత్రమే. కొందరికి మాత్రం జట్టు నుంచి తప్పించేందుకు కారణం’ అని ఇర్ఫాన్ పఠాన్ చేసిన పోస్టుకి సానుకూలంగా స్పందించాడు భజ్జీ.

214

‘అవును... నువ్వు చెప్పింది నూరు శాతం నిజమంటూ’ ధోనీని పరోక్షంగా ట్రోల్ చేశాడు హర్భజన్ సింగ్. 

314

ఇప్పుడు మరోసారి మహేంద్ర సింగ్ ధోనీ ట్రోల్ చేశాడు హర్భజన్ సింగ్...

414

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అంపైర్ వైడ్ బాల్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.

514

అంపైర్ వైడ్ బాల్ ఇవ్వబోయి, ధోనీ కోపంగా చూడడంతో ఆఖరి సెకన్‌లో తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు...

614

ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది...

714

ఎస్ఆర్‌హెచ్, సీఎస్‌కే మ్యాచ్ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో యంగ్ క్రికెటర్లతో చర్చించాడు మహేంద్ర సింగ్ ధోనీ...

814

ఈ ఫోటోను పోస్టు చేసిన యంగ్ క్రికెటర్ అబ్దుల్ సమద్... ‘ఇంపార్టెంట్ లెస్సెన్స్’ అంటూ కామెంట్ చేశాడు.

914

సమద్ పోస్టుకి... ‘అవును...’ అంటూ అంపైర్‌ని ధోనీ కోపంగా చూస్తూన్న వైడ్ బాల్ వీడియోను పెట్టాడు ఓ నెటిజన్...

1014

ఈ తెలుగు కుర్రాడి వీడియో కామెంట్‌కి వేలల్లో లైకులు రాగా... హర్భజన్ సింగ్ కూడా స్పందించాడు.

1114

ధోనీని ట్రోల్ చేస్తున్న ఈ వీడియోపై హర్భజన్ సింగ్ నవ్వుతున్న ఎమోజీలను పోస్టు చేయడం చర్చనీయాంశమైంది...

1214

మహేంద్ర సింగ్ ధోనీకి, హర్భజన్ సింగ్‌కి మధ్య ఏదో జరిగిందని, అందుకే భజ్జీ ఇలా వ్యవహారిస్తున్నాడని అనుకుంటున్నారు ఫ్యాన్స్...

1314

అయితే సీనియర్ మోస్ట్ క్రికెటర్ అయ్యి ఉండి, ఇలా వ్యవహారించడం సరికాదని అంటున్నారు ‘తలైవా’ అభిమానులు...

1414

2008 నుంచి 2017 దాకా పదేళ్ల పాటు ముంబై ఇండియన్స్‌కి ఆడిన హర్భజన్ సింగ్, 2018, 2019 సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్‌కి ఆడాడు.

click me!

Recommended Stories