అక్కడ కూడా అదరగొడుతున్న ఐపీఎల్... రికార్డు స్థాయిలో వ్యూయర్‌షిప్ రేటింగ్!
First Published | Oct 30, 2020, 4:21 PM ISTIPL 2020 సీజన్ క్రికెట్ అభిమానులకి కావాల్సినంత మజాను అందిస్తోంది. దాదాపు 50 మ్యాచులు ముగిసినా ఇప్పటిదాకా ప్లేఆఫ్ బెర్తులపై క్లారిటీ రాకపోవడంతో ప్రతీ మ్యాచ్ ఆసక్తిరేపుతోంది. చాలా మ్యాచులు ఆఖరి ఓవర్ దాకా సాగడం, దాదాపు ఐదు సూపర్ ఓవర్ మ్యాచులు జరగడం 2020 సీజన్ స్పెషాలిటీ. దీంతో ఇక్కడే కాదు, ఇంగ్లాండ్‌లో కూడా ఐపీఎల్‌కి రికార్డు స్థాయిలో రేటింగ్‌లు వస్తున్నాయి.