IPL 2020: మ్యాచ్ జరుగుతుండగా స్మోకింగ్... అడ్డంగా దొరికిపోయిన ఆర్‌సీబీ ప్లేయర్...

Published : Oct 18, 2020, 06:32 PM IST

IPL 2020 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మంచి ఆటతీరుతో ఆకట్టుకుంటోంది. 9 మ్యాచుల్లో 6 విజయాలు అందుకుని మూడో స్థానంలో కొనసాగుతోంది ఆర్‌సీబీ. గత సీజన్‌తో పోలిస్తే సీఎస్‌కే, ఆర్‌సీబీ ఆటతీరు అటు ఇటైంది. సంచలనాలతో పాటు  2020 సీజన్‌లో వివాదాలు కూడా వెంటాడుతున్నాయి.

PREV
111
IPL 2020: మ్యాచ్ జరుగుతుండగా స్మోకింగ్... అడ్డంగా దొరికిపోయిన ఆర్‌సీబీ ప్లేయర్...

సీజన్ మొదట్లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నేలకు తాకిన బంతిని పట్టుకుని, క్యాచ్‌కి అప్పీలు చేశాడు మహేంద్ర సింగ్ ధోనీ... దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది.

211

ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అంపైర్ వైడ్ బాల్ నిర్ణయం వెనక్కి తీసుకోవడం పెను వివాదాన్ని రేపింది.

311

తాజాగా మరోసారి ఓ ఆటగాడు చేసిన పని వల్ల వివాదాల్లో నిలిచింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

411

తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్ఆర్ 177 పరుగుల భారీ స్కోరు చేసింది. 

511

ఊతప్ప 41 పరుగులు చేయగా, స్టీవ్ స్మిత్ 57 పరుగులతో మంచి కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు... 

611

178 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆరోన్ ఫించ్ వికెట్‌ను త్వరగా కోల్పోయింది...

711

అవుటైన తర్వాత పెవిలియన్ చేరిన ఆరోన్ ఫించ్... డ్రెస్సింగ్ రూమ్‌లో స్మోకింగ్ చేస్తూ వీడియోకి చిక్కాడు.

811

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది... ఫించ్ ఇలా వ్యవహరించడంపై కామెంట్లతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఐపీఎల్ ఫ్యాన్స్...

911

మ్యాచ్ ఉత్కంఠగా మారడంతో టెన్షన్ భరించలేక ఆరోన్ ఫించ్, సిగార్ వెలిగించాడని కొందరు కామెంట్లు చేస్తున్నారు...

1011

ఇదిలా ఉండగా ఈ మ్యాచ్‌లో ఏబీ డివిల్లియర్స్ సూపర్ ఇన్నింగ్స్ కారణంగా ఆఖరి ఓవర్‌లో ఉత్కంఠ విజయం అందుకుంది ఆర్‌సీబీ...

1111

22 బంతుల్లో ఓ ఫోర్, 6 సిక్సర్లతో 55 పరుగులు చేశాడు ఏబీ డివిల్లియర్స్...

click me!

Recommended Stories