IPL 2020: మన క్రికెటర్ల చిన్ననాటి ఫోటోలు... ఎలా మారిపోయారో చూడండి...

Published : Oct 18, 2020, 04:19 PM IST

IPL 2020 సీజన్‌లో 13 ఆకట్టుకుంటున్న బ్రదర్స్ హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా. ముంబై ఇండియన్స్ తరుపున ఆడుతున్న ఈ ఇద్దరూ బాగానే రాణిస్తూ, జట్టు విజయంలో తమదైన పాత్ర పోషిస్తున్నారు. తాజాగా కృనాల్ పాండ్యా తమ చిన్ననాటి ఫోటోను పోస్టు చేశాడు. 

PREV
113
IPL 2020: మన క్రికెటర్ల చిన్ననాటి ఫోటోలు... ఎలా మారిపోయారో చూడండి...

హర్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

213

చిన్నతనంలో తాను, తమ్ముడు హార్ధిక్ వేర్వేరుగా ట్రోఫీలు తీసుకుంటున్న ఫోటోలను పోస్టు చేసిన కృనాల్ పాండ్యా... అప్పటి నుంచి ఇప్పటిదాకా వచ్చామని ఐపీఎల్ ట్రోఫీ ఎత్తుతున్న పిక్ పోస్టు చేశాడు.

313

గత ఏడాది ముంబై ఇండియన్స్ ఐపీఎల్ టైటిల్ గెలిచిన తర్వాత ట్రోఫీతో హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా బ్రదర్స్...

413

టెలిఫోన్‌లో బుల్లిబుల్లి మాటలు చెబుతున్న ఈ పిల్లోడు ఎవరో గుర్తుపట్టారా...

513

భారత మాజీ సారథి, ప్రస్తుత బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీయే... 

613

చాలా స్టైలిష్‌గా కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని మరీ బ్యాటింగ్ చేస్తున్న ఈ క్రికెటర్ ఎవరో గుర్తుపట్టారా...

713

ప్రస్తుత సీజన్‌లో అందరికంటే ఎక్కువ మార్కులు కొట్టేసిన యంగ్ స్టార్ రాహుల్ తెపాటియా చిన్ననాటి పిక్ అది...

813

సరిగా బట్టలు కూడా వేసుకోకుండానే బ్యాట్ పట్టుకున్న ఈ పిల్లాడో ఎవరో తెలుసా....

913

క్రికెట్ చరిత్రలోనే అనితర సాధ్యమైన రికార్డులెన్నో క్రియేట్ చేసి, ‘క్రికెట్ దేవుడు’గా పేరు తెచ్చుకున్న సచిన్ టెండూల్కర్, చిన్నతనంలో తీసిన ఫోటో అది...

1013

బ్యాటు అంత లేకున్నా... బ్యాటు పట్టుకుని లేపుతున్న ఈ బుడతడు ఎవరో గుర్తుపట్టారా...

1113

‘ది వాల్’గా ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన భారత క్లాస్ ప్లేయర్ రాహుల్ ద్రావిడ్ చిన్నప్పటి ఫోటో ఇది...

1213

గౌతమ్ గంభీర్‌తో కలిసి ఫోటోకి ఫోజిచ్చిన ఈ బొద్దు అబ్బాయి ఎవరో గుర్తుపట్టారా...

1313

కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ప్లేయర్‌గా మంచి గుర్తింపు దక్కించుకున్న యంగ్ బ్యాట్స్‌మెన్ నితీశ్ రాణా...

click me!

Recommended Stories