250 బంతుల్లో 12 ఫోర్లు, ఓ సిక్స్‌తో 129 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, రెండో రోజు తాను ఎదుర్కొన్న రెండో బంతికే అవుట్ అయ్యాడు. ఓల్లీ రాబిన్‌సన్ బౌలింగ్‌లో సిబ్లీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన కెఎల్ రాహుల్, లార్డ్స్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఓపెనర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు...